
నమిత ఇ మధ్యన తన అందాలని అందరికి పంచాలని ఆశ పడ్తుంది అదే కోవలో ఇప్పుడు షూటింగ్ లో ఉన్నా సినిమా జగన్మోహిని . అయితే ఇక్కడ అరుందతి హిట్ అయ్యేసరికి అదే తరహాలో ఉన్నా జగన్మోహిని కూడా హిట్ అవ్త్య్హుంది అని అంచనా వేస్తుంది అంతా మన బారి అందాల నమిత.. అయితే మరి న్యూస్ ఏంటి అంటే సినిమా హిట్ అవ్వడం కోసం ఏమి చుపియ్యదనికైన వెనకాడడం లేదు అంటా ... పాపం చూపిస్తే కాదు నటిస్తే హిట్స్ వస్తాయని తెలియదేమో నమితకి......
Filed in: