arundathi
Posted by
DEVENDAR RAO GONA
on 12:14 PM
0
comments
చిత్రం : అరుందతి
రేటింగ్ : *****
తారాగణం : అనుష్క , సోనుసుద్, దీపక్, శాజియశిందే
సంగీతం: కొటి
డైరెక్టర్ : కోడి రామ కృష్ణ
ప్రొడ్యూసర్: శ్యాం ప్రసాద్
కథ : అరుందతి కి రాహుల్ కి నిశ్చితార్దం జర్గుతుంది. అరుందతి కి గద్వాల్ లో తాతయ్య మిగతా కుటుంబ సభ్యులు ఉఉంటారు. అక్కడ ఉన్నా ఒక పాడుపడిన బవంతి కి అరున్దతికి ఏదో తెలియని సంబంధం ఉంటుంది.
అ బవంతి నుండి ఏదో తెలియని వింత శబ్దాలు వస్తుంటాయి అవి ఎవరివి ??
అనేది చిత్రంలో ఆసక్తి కల్గించే అంశం..
అరుందతి కి గత జన్మలో గద్వాల్ సంస్థాన్ లో పుట్టి పెర్గుతుంది. ఆమె బావ ఎలాగైనా అనుబవించాలి అని చూస్తాడు. కానీ జేజమ్మ అతన్ని చంపెయ్య,మని తన వారికీ చెప్తుంది.
అప్పుడు వాడు అగోర సదువులు దగ్గర చేరి అన్ని మంత్రాలు నేర్చుకొని మల్లీ తిరిగి వచ్చి అరుందతి ని చంపడానికి వస్తాడు. అప్పుడు అరుందతి పెళ్లి చేసుకొని ఉంటది.. అది చూసి నే అందాన్ని చంపడం కాదు అనుబవించాలి అని కోరికతో అరుందతి ని అనుబవించడానికి ట్రై చేస్తాడు. అరుందతి తన తెలివి తేటలతో అతన్ని బందించి బ్రతికి ఉండగానే సమాది చేస్తుంది. అ సమడే అ పాడుబడిన బవంతి...
మల్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఎందుకు అక్కడ శబ్దాలు వస్తున్నాయ్ అనేది ఇందులో య్విస్ట్...
చూసి ఎంజాయ్ చెయ్యండి
అనుష్క శాజియ సోను అక్టింగ్ చాల బాగా చేసారు
మూవీ లో డైరక్షన్ అండ్ రవి శంకర్ డబ్బింగ్ సుపెర్గ వచ్చింది
0 comments
Leave a Reply