ఓ విద్యార్థి!
వయస్సులొ వున్న మనసుకు
ఏన్నెన్నో రంగులు ఎన్నెన్నో హొయలు
వలపుల తలపుల కోసం ప్రత్యేక ఆర
తీరిక సమయాన ఆ అరలొనే
తనకి ఆనందమైన ఏకంతం.
భాధ్యతనెరిగి అప్రమత్తంగా వుండి
]విజయాన్ని ఆనందించడం
నేటి విధ్యర్ధులకు ఎంతో అవసరం
కల్యాణ ఘడియ సమయాన
మీ జీవిత భాగస్వామితో
కోటి వలపుల తలపులతో
సరికొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నరోజు
మీకు,మీ తల్లి తండ్రులకు,
సన్నిహితులకు,స్నేహితులకు
ఆనందమే ఆనందం.